నా భర్తలా... ఎవరూ చేయరు ! సన్నీలియోన్ కామెంట్స్..
బాలీవుడ్లో బాగా పేరుతెచ్చుకున్న, ఒకప్పటి శృంగార తార అయిన ఆమె ఇప్పుడు తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె సన్నీలియోన్, ముద్దుగా సన్నీ అనికూడా పిలుస్తారు. డేనియేల్ వెబర్‌ను ప్రేమించి పెళ్లాడి వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. షూటింగ్ లేదంటే భర్తతో విహారయాత్రలకు వెళ్తుంటారు సన్నీ. అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు, ఆలా చాలా ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. ప్రతి ఏడాది గూగుల్ సర్చ్‌లో టాప్ లిస్ట్‌లో ఉండే సన్నీ, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. డేనియల్ భర్తగా దొరకడం నా అదృష్టం అని తెలిపారు. ఇంట్లో ఉంటే నన్ను ‘బూబ్ల’ అని ముద్దుగా పిలుస్తారు అని తెలిపారు. ఇప్పటి వరకూ నటించిన సినిమాలో ఏ హీరోతో లిప్‌లాక్ కంఫర్ట్‌గా ఉంది అన్న ప్రశ్నకు ‘చాలా సినిమాల్లో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించా. కానీ నా భర్తలాగా ఎవరూ కిస్ చేయలేరు. ఆ మజానే వేరుగా ఉంటుంది అని సన్నీలియోన్ చెప్పారు.