షాకింగ్ పిక్స్ : నగ్నంగా హీరోయిన్, అందాల ప్రదర్శనలో పీహెచ్డీ చేసినట్టుగా
Thursday, March 5, 2020 01:07 PM Entertainment
సోషల్ మీడియాలో కొందరు హీరోయిన్స్ షేర్ చేసే ఫోటోలను చూస్తుంటే వారి ఉద్దేశ్యం ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. నగ్న ఫోటోలతో హల్చల్ చేస్తుంటారు. హాలీవుడ్లో ఇలాంటి అందాల ప్రదర్శన కామనే అయినా, ఇక్కడ అలాంటివి కుదరుదు. అయితే బాలీవుడ్ మాత్రం ఇందుకలో కొంత వరకు మినహాయింపు ఉంటుంది. బాలీవుడ్లో అందాల ప్రదర్శనకే మనవారు గగ్గోలు పెడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే ఎవ్వరికైనా కరెంట్ షాక్ కొట్టాల్సిందే. రాఖీ సావంత్, పూనమ్ పాండే వంటి వారు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంటారు.
For All Tech Queries Please Click Here..!