తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం

Sunday, August 3, 2025 08:00 AM Weather
తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం ఏర్పడనుంది. పలుప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో మరో రెండు రోజుల పాటు ఎండలు, ఉక్కపోత ఉండన్నాయి. అదే సమయంలో పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: