రాష్ట్రంలో నేడు వాతావరణం ఇలా..
Tuesday, July 15, 2025 07:11 AM Weather
పశ్చిమ బెంగాల్ సమీపంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీంతో తెలంగాణకు మరో రెండు రోజులు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉండగా గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
