అలెర్ట్: ఈ ప్రాంతాల వారు బయటకు రావద్దు

Tuesday, July 1, 2025 07:33 AM Weather
అలెర్ట్: ఈ ప్రాంతాల వారు బయటకు రావద్దు

హైదరాబాద్ లో భారీగా వర్షం పడుతోంది. బయటికి రావొద్దని అధికారులు సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. రోడ్లపై పెద్దఎత్తున నీరు చేరి, వాహనదారులకు ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఎదురు అయ్యాయి. కాగా, నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా వర్షం పడింది.

మరో వైపు నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాద్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడుతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: