రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త

Thursday, July 17, 2025 08:12 AM Weather
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త

తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. నేడు నల్గొండ, వనపర్తి, నగర్ కర్నూల్ జిల్లాల్లో, శుక్రవారం వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సిద్ధిపేటలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: