రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
Sunday, June 22, 2025 07:00 AM Weather
ఏపీలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, యానాంలో శని, ఆది, సోమవారాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది. మరోవైపు దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



