భారీ వర్షం.. హైడ్రా హైఅలర్ట్

Friday, August 8, 2025 08:57 PM Weather
భారీ వర్షం.. హైడ్రా హైఅలర్ట్

దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు జోరుగా కురువనున్నాయనీ హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇదే తరహాలోనే నేడు, రేపు కూడా జోరుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: