నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Wednesday, August 27, 2025 06:57 AM Weather
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో పశ్చిమవాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చని అంచనా వేసింది.

తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: