వచ్చే మూడు రోజులు జాగ్రత్త

Thursday, June 19, 2025 07:01 AM Weather
వచ్చే మూడు రోజులు జాగ్రత్త

నైరుతి రుతుపవనాల విస్తరణ, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముందని తెలిపింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: