హెచ్చరిక: ఈ 80 మండలాల ప్రజలు బయటకి రావొద్దు
Saturday, March 8, 2025 10:21 AM Weather
_(6)-1741409488.jpeg)
ఏపీలోని 80 మండలాల్లో ఈ రోజు (శనివారం) వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మన్యం, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది.
శ్రీకాకుళం జిల్లాలో 5 మండలాల్లో, విజయనగరం-12, మన్యం-14, అల్లూరి-7, కాకినాడ-5, తూర్పుగోదావరి-10, ఏలూరు-5, కృష్ణా-7, ఎన్టీఆర్-6, గుంటూరు-5, పల్నాడు జిల్లాలోని 4 మండలాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది. బయటకు వెళ్ళేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: