అలెర్ట్: నేడు, రేపు వడగళ్ల వాన..!
Saturday, March 22, 2025 08:00 AM Weather

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో వడగళ్లు, గాలివాన బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: