ఆకాశంలో అద్భుతం.. 829 కిలోమీటర్ల పొడవైన మెరుపు..

Saturday, August 2, 2025 02:39 PM Weather
ఆకాశంలో అద్భుతం.. 829 కిలోమీటర్ల పొడవైన మెరుపు..

సాధారణంగా భారీ వర్షాలు కురిసేటప్పుడు ఆకాశంలో పెద్ద పెద్ద మెరుపులు రావడం సహజమే. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వచ్చే మెరుపులను చూసి కొందరు భయపడితారు. కొన్నేళ్ల క్రితం ఆకాశంలో ఓ అద్భుతం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెరుపు సంభవించింది. ఇది 829 కిలోమీటర్ల పొడవుగా రికార్డయ్యింది.

2017లో అక్టోబర్ 22న అమెరికాలోని టెక్సాస్, కన్సాస్ మధ్య ఈ భారీ మెరుపు ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెరుపుగా ఇది రికార్డు సృష్టించింది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: