ఐదు నిమిషాల్లో పాన్ కార్డు ఇలా పొందండి..
Wednesday, July 23, 2025 02:00 PM Technology
ఐదు నిమిషాల్లో పాన్ కార్డు పొందొచ్చు. అందుకోసం ఇన్ కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ వెబ్సైట్ కి వెళ్లి, అక్కడ ఉండే Instant PAN through Aadhaar ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాతి పేజీలో Get New PAN ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
తదుపరి పేజీలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఫోన్ నెంబర్ కు OTP వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన మరికొన్ని వివరాలు అడుగుతుంది. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఈ- పాన్ కేటాయిస్తారు. దీనిని PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



