వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్
Friday, July 25, 2025 07:26 PM Technology
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వియోగదారులకు మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు రియల్-టైమ్ వాయిస్ చాట్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా మెటా ఏఐతో లైవ్ వాయిస్ చాట్ చేయొచ్చు.
ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



