ఆ దేశాల్లో టెలిగ్రామ్ బ్యాన్

Saturday, August 30, 2025 05:00 PM Technology
ఆ దేశాల్లో టెలిగ్రామ్ బ్యాన్

వాట్సాప్ కు గట్టి పోటీనిచ్చే మరో మెసేజింగ్ ప్లాట్ ఫామ్ టెలిగ్రామ్ తరచుగా వివాదాలను ఎదుర్కొంటోంది. సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో ఉత్తమమైన యాప్ గా పేరు పొందినప్పటికీ ఈ ప్లాట్ ఫామ్ ను తరచుగా తీవ్రవాద గ్రూపులు కూడా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీని ఫలితంగా చైనా, ఇరాన్, పాకిస్తాన్, వియత్నాం, ఉక్రెయిన్, థాయిలాండ్ దేశాలు ఈ యాప్ ను పూర్తిగా నిషేధించాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: