పిల్లల కోసం ప్రత్యేకమైన ఏఐ చాట్ బాట్

Monday, July 21, 2025 01:00 PM Technology
పిల్లల కోసం ప్రత్యేకమైన ఏఐ చాట్ బాట్

పిల్లల కోసం ప్రత్యేకమైన ఏఐ చాట్ బాట్ సేవలను ఎక్స్ప్రెఐ సిద్ధం చేస్తోందని సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. బేబీ గ్రోక్ గా పేరు పొందిన ఈ యాప్ పిల్లలకు అనువైన, విజ్ఞానదాయక కంటెంట్ ను అందిస్తుందని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాట్ బాట్ ల కంటే బేబీ గ్రోక్ మరింత భద్రమైనదని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈ అంశానికి సంబంధించి ఓ పోస్టు పెట్టారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: