గూగూల్ క్రోమ్ నే కొనేందుకు ముందుకొచ్చిన స్టార్టప్
Wednesday, August 13, 2025 10:19 PM Technology
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Al) స్టార్టప్ కంపెనీ పర్ ప్లెక్సిటీ సాంకేతిక రంగంలో దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా వాడుతున్న వెబ్ బ్రౌజర్ గూగూల్ క్రోమ్ నే కొనేందుకు ముందుకొచ్చింది. ఇందు కోసం గూగుల్ కు మొత్తం 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే అంత భారీ సొమ్ము పర్ ఫ్లెక్సిటీ కంపెనీ విలువ కన్నా ఎక్కువే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



