పేటీయంలో కొత్త ఫీచర్
Thursday, June 26, 2025 11:00 AM Technology
సాధారణంగా ఎవరికైనా ఎన్ని ఖాతాలున్నా ఏ బ్యాంకు అకౌంట్లో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవాలంటే ఇంతకుముందు ఒక్కో బ్యాంకు ఖాతా చెక్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు పేటీయం కొత్త సదుపాయం తీసుకొచ్చింది. యూపీఐతో అనుసంధానం అయిన బ్యాంకు అకౌంట్లలోని బ్యాలెన్స్ మొత్తాన్ని ఒకే చోట చూపించే వెసులుబాటును తీసుకొచ్చింది. ఈ సదుపాయంతో బ్యాలెన్స్ చెక్ చేసేందుకు వేర్వేరు యాప్ లను తెరవాల్సిన అవసరం తప్పనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



