ఈ యాప్ మీ ఫోన్ లో ఉంటే చాలా డేంజర్..
Tuesday, August 5, 2025 02:47 PM Technology
భద్రతా నిపుణులు తాజాగా హెచ్చరిస్తున్న విషయమే ఇది. 'iRecorder - Screen Recorder' యాప్ మాల్వేర్ తో కూడినదిగా గుర్తించారు. పర్మిషన్లు తీసుకున్న తర్వాత వినియోగదారుల వ్యక్తిగత డేటాను, ఆడియోను రికార్డ్ చేసి హ్యాకర్లకు పంపుతున్నట్టు వెల్లడైంది. ఇప్పటి వరకు లక్షల డౌన్లోడ్స్ లో ప్లేస్టోర్ లో దొరుకుతోంది. మీ ఫోన్లో ఉన్నా వెంటనే డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
