రోజులో ఎన్నిసార్లు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టొచ్చు..?
Sunday, August 24, 2025 08:19 PM Technology
సెల్ ఫోన్ రోజుకు 2 సార్లు మాత్రమే ఛార్జింగ్ పెట్టడం ఉత్తమం అని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. రోజులో ఎక్కువ సార్లు ఫోన్ కు ఛార్జింగ్ పెడితే దాని బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. అలాగే ఫోన్ ఛార్జింగ్ విషయంలో 20-80 నియమం పాటించాలని నిపుణుల సలహా ఇస్తున్నారు.
దాని ప్రకారం, ఫోన్ బ్యాటరీ 20 శాతానికి పడినప్పుడు, దానిని ఛార్జ్ చేయాలి. అది 80 శాతానికి చేరినప్పుడు, ఛార్జింగ్ తీసివేయాలి. దీని వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



