మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? అయితే రిస్క్ లో పడ్డట్లే...
Sunday, February 9, 2025 10:48 PM Technology

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏడ్చినప్పుడు, తమ పని సక్రమంగా జరగడం కోసం పిల్లల చేతికి ఫోన్ ఇస్తుంటారు. పొరపాటున మీ పిల్లలకు ఫోన్లు ఇస్తుంటే మీరు రిస్క్ లో పడ్డట్లే అని అర్థం చేసుకోవాలి. మీ పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్లు ఇస్తుంటే వారికి మీరు కీడు చేసినట్లే అవుతుంది.
సాధారణంగా చిన్నపిల్లల్లో 6నెలల నుంచి మాటలు రావటం ప్రారంభమవుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూనే వారు మాట్లాడటం నేర్చుకుంటారు. ఈ వయసులో ఫోన్లు ఇవ్వటం ద్వారా వాటినే చూస్తుంటారు. తద్వారా మూడేళ్ల దాకా మాటలు రాకపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆటిజం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: