అలెక్సా వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!

Saturday, June 21, 2025 01:00 PM Technology
అలెక్సా వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!

అమెజాన్ అలెక్సా స్పీకర్లు స్మార్ట్ గా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిని వాడే వారి ప్రైవసీ, డేటా సెక్యూరిటీపై ఆందోళనలు నెలకొంటున్నాయి. అలెక్సా 'వేక్ వర్డ్' విన్నప్పుడు మాత్రమే యాక్టివ్ అవుతుంది. కానీ దీని మైక్రోఫోన్ కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా సంభాషణలను రికార్డ్ చేయవచ్చు. అలెక్సాను సురక్షితంగా ఉపయోగించడానికి కొన్ని చిట్కాలు పాటించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: