చాట్ జిపిటి జవాబుతో యూజర్ షాక్

Thursday, August 28, 2025 11:13 AM Technology
చాట్ జిపిటి జవాబుతో యూజర్ షాక్

ఈ సాంకేతిక యుగంలో చాట్ జిపిటికి ప్రత్యేక స్థానం ఉంది. ఏ సమస్యకైనా పరిష్కారం చూపడంతో విద్యార్థుల నుండి నిపుణుల వరకు దీనిని విశేషంగా ఆదరిస్తున్నారు. అయితే ఇటీవల ఓ యూజర్ చాట్ జీపీటీని వింత ప్రశ్న అడగగా దానికి చాట్ జీపీటీ చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది.

1 నుండి 10 లక్షల వరకు నంబర్లు చదవమని ఆ యూజర్ అడగగా ఈ ప్రాసెస్ చాలా రోజులు పడుతుందని చాట్ జీపీటీ బదులిచ్చింది. ఆ జవాబుతో యూజర్ షాక్ అయ్యాడు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: