వాట్సాప్ లో మరో అద్భుత ఫీచర్
Monday, June 30, 2025 03:08 PM Technology
వాట్సప్ యూజర్లకు త్వరలో మరో కొత్త ఫీచర్ రాబోతుంది డాక్యుమెంట్ల స్కానింగ్ కోసం థర్డ్ పార్టీ యాప్ లపై ఆధారపడే అవసరం లేకుండా వాట్సాప్ ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. అయితే ఇప్పటికే ఈ ఫీచర్ ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో `స్కాన్ డాక్యుమెంట్' అనే ఆప్షన్ తో ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా రానుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



