రంగంలోకి వాట్సాప్ కు ప్రత్యామ్నాయ యాప్స్
Saturday, August 23, 2025 09:03 AM Technology
ప్రపంచమంతా ఉపయోగించే కొన్ని యాప్స్ ను చైనా నిషేధించిన సంగతి తెలిసిందే. అక్కడ వాట్సాప్ వినియోగం పైన నిషేధం ఉంది. దానికి బదులుగా చైనా వి చాట్ వంటి ప్రత్యామ్నాయ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అదే బాటలో రష్యా కూడా నడుస్తోంది.
వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా మ్యాక్స్ అనే యాప్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ డిజిటల్ సేవలపై ఆధారపడకుండా సొంత సేవలపై రష్యా దృష్టి సారించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



