వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్
Friday, August 29, 2025 08:07 AM Technology
ప్రముఖ మెసెంజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు ఎప్పటికపుడు కొత్త అప్డేట్స్ ఇస్తూ తన సేవలను అందిస్తోంది. తాజాగా మరో కొత్త అప్డేట్ తో వాట్సాప్ ముందుకొచ్చింది. కొన్నిసార్లు ఒక సాధారణ మెసేజ్ పంపడం కూడా కష్టంగా మారుతుంది. అలాంటి సమయాల్లో యూజర్ కి సహాయపడేలా ఏఐ రైటింగ్ హెల్ప్ ఫీచర్ తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ తో యూజర్ చెప్పాలనుకున్న మేసేజ్ ని సూచనలకు అనుగుణంగా అందిస్తుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



