సునీల్ గవాస్కర్ రికార్డు బద్దలుకొట్టిన యశస్వి
Saturday, August 2, 2025 10:22 PM Sports
ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టు మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన ఆరవ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఈ సెంచరీతో యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఓపెనర్ గా ఇంగ్లాండ్ పై నాలుగు సెంచరీలు చేసిన సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. అయితే జైస్వాల్ ఈ ఘనతను కేవలం 10 మ్యాచ్లోనే సాధించడం విశేషం. గవాస్కర్ అదే రికార్డును 37 మ్యాచ్లో సాధించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



