భారత్ జట్టుకు బిగ్ షాక్

Monday, July 28, 2025 11:23 AM Sports
భారత్ జట్టుకు బిగ్ షాక్

జులై 31న భారత్, ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. వికెట్ కీపర్ కు రిషబ్ పంత్ కు గాయం కారణంగా ఐదో టెస్టు సిరీస్ ఆడడం లేదని బీసీసీఐ ప్రకటించింది. పంత్ స్థానంలో తమిళ్ ఆటగాడు జగదీశన్ ఆడనున్నాడని స్పష్టం చేసింది కాగా నాలుగో టెస్ట్ సిరీస్ డ్రా గా ముగిసిన సంగతి తెలిసిందే.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: