IPL 2025: ఈ రోజు ఓడితే..
Sunday, May 18, 2025 07:36 AM Sports

నిన్న RCB, KKR మ్యాచ్ రద్దవడంతో నిరాశలో ఉన్న ఫ్యాన్ ను ఈ రోజు రెండు మ్యాచ్లు అలరించనున్నాయి. జైపూర్లో రాజస్తాన్ రాయల్స్, పంజాబ్, ఢిల్లీలో ఢిల్లీ, గుజరాత్ తలపడనున్నాయి. RR ఇప్పటికే ఎలిమినేట్ కాగా PBKS ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్ రేసులో ముందుండాలని చూస్తోంది. మరోవైపు GTపై DC ఓడితే అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఒకవేళ GT గెలిస్తే ఈ సీజన్ ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: