టీ20 చరిత్రలో ఇదే తొలిసారి

Wednesday, June 18, 2025 11:56 AM Sports
టీ20 చరిత్రలో ఇదే తొలిసారి

ఇంటర్నేషనల్ టీ20 చరిత్రలో అసాధారణ సందర్భం తాజాగా చోటు చేసుకుంది. నేపాల్ - నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఏకంగా మూడు సూపర్ ఓవర్లు జరిగాయి. రెండు జట్ల మధ్య రెండుసార్లు స్కోర్లు సమం అవడంతో చివరకు మూడో సూపర్ ఓవర్ లో ఫలితం తేలి నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. ఇలా టీ20 చరిత్రలో మూడు సార్లు సూపర్ ఓవర్ జరగడం ఇదే తొలిసారి.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: