ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా

Saturday, June 28, 2025 09:35 AM Sports
ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా

ఎడ్జ్ బస్టన్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జూలై 2 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియా ఇప్పటికే ఎడ్జ్బస్టన్ చేరుకుని ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెట్టింది. ఈ ప్రాక్టీస్ కు బుమ్రా, ప్రసిద్ధ విశ్రాంతి తీసుకున్నారు. సిరాజ్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాడు. కోచ్ గంభీర్ యువ పేసర్ అర్షదీప్ కి సూచనలు ఇస్తూ కనిపించాడు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: