కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే శుభ్ మన్ గిల్ సెంచరీ
Friday, June 20, 2025 10:35 PM Sports
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. కెప్టెన్ శుభమన్ గిల్ సెంచరీ సాధించాడు. గిల్ 140 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. ప్రస్తుతం టీం ఇండియా స్కోర్ 75 ఓవర్లకు 312/3. క్రీజ్ లో గిల్ తో పాటు రిషభ్ పంత్ ఉన్నాడు. అంతకుముందు యశస్వి జైస్వాల్ (101)కూడా సెంచరీ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)