దులీప్ ట్రోఫీకి శుభ్ మన్ గిల్ దూరం

Saturday, August 23, 2025 04:30 PM Sports
దులీప్ ట్రోఫీకి శుభ్ మన్ గిల్ దూరం

వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న శుభ్ మన్ గిల్ దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకున్నారు. అలాగే ఆసియా కప్ బరిలోకి దిగడం పైనా అనుమానాలు నెలకొన్నాయి. నార్త్ జోన్ జట్టు సారథిగా తొలుత గిల్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడికి బదులు వైస్ కెప్టెన్ గా ఉన్న అంకిత్ కుమార్ జట్టు సారధిగా బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: