సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం

Friday, July 11, 2025 02:30 PM Sports
సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ మక్కాగా పేరుగాంచిన ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ మ్యూజియంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. అలాగే లార్డ్స్ మైదానంలో సచిన్ 5 నిమిషాల పాటు గంట మోగించాడు. లార్డ్స్ మైదానంలో ఆయన గంట మోగించడం ఇదే తొలిసారి. లార్డ్స్ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న మాజీ ఆటగాళ్లతో గౌరవ సూచకంగా బెల్ మోగిస్తున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: