IPL 2025: సొంత గడ్డపై చెలరేగిన రాజస్థాన్
Monday, April 28, 2025 11:10 PM Sports
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రాజస్థాన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ సొంత గడ్డపై చెలరేగిపోయింది. 8 వికెట్ల తేడాతో గుజరాత్ పై భారీ విజయం సాధించింది. వైభవ్ సెంచరీ తో, జైస్వాల్ (70) బ్యాటింగ్ తో రాణించాడు. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్ల కోల్పోయి 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కేవలం 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)