మళ్లీ నిరాశపరిచిన పీవీ సింధు
Thursday, May 22, 2025 12:00 PM Sports

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో మొదటి రౌండ్లో మలేషియా మాస్టర్స్ 2025 టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆక్సియాటా ఎరీనాలో జరిగిన మ్యాచ్లో వియత్నాంకు చెందిన తూయ్ లిన్ చేతిలో 21-11, 14-21, 21-15 తేడాతో ఓడిపోయింది. ఇలా మొదటి రౌండ్లోనే సింధు నిష్క్రమించడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: