రోహిత్ శర్మ తిరిగి ఫామ్ లోకి రావాలని పూజలు
Sunday, February 9, 2025 10:30 AM Sports

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్ లోకి రావాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. దేవుడి దగ్గర రోహిత్ ఫొటోలు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు.
తమ అభిమాన క్రికెటర్ తిరిగి పుంజుకునేలా అతనిని ఆశీర్వదించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: