పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
Saturday, August 2, 2025 02:13 PM Sports
ప్రపంచ ఛాంపియన్ షిప్ లెజెండ్స్ లో టీంఇండియా ఛాంపియన్స్ దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడికి నేపథ్యంలో పాకిస్తాన్ తో ఇక క్రికెట్ ఆడకూడదని అభిమానుల విజ్ఞప్తి మేరకు భారత మాజీ క్రికెటర్లు బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ పేరును ప్రైవేట్ లీగుల్లో వాడేందుకు అనుమతిని రద్దు చేస్తూ PCB నిర్ణయం తీసుకుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)