మరోసారి చరిత్రలో నిలిచిన నీరజ్ చోప్రా
Saturday, June 21, 2025 02:00 PM Sports
ఒలింపిక్ పతక విజేత, జావెలిన్ త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్రలో నిలిచాడు. రెండు సంవత్సరాల విరామం తర్వాత, 2024 పారిస్ డైమండ్ లీగ్లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ను గెలుచుకున్నాడు. నిన్న రాత్రి జరిగిన ఈ పోటీలో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ను తక్కువ దూరంతోనే గెలిచిన నీరజ్, తన మొదటి త్రోతోనే విజయం సాధించాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
