రవిశాస్త్రితో ఉన్న మహిళ ఎవరు..?

Wednesday, July 16, 2025 03:00 PM Sports
రవిశాస్త్రితో ఉన్న మహిళ ఎవరు..?

వింబుల్డన్ 2025 టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ ను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, సచిన్ టెండూల్కర్, ప్రియాంక చోప్రా వంటి వారు కూడా హాజరయ్యారు. అయితే, మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి కూడా వింబుల్డన్ చూడటానికి వెళ్లారు.

అయితే ఆయనతో పాటు ఒక మహిళ ఉండడంతో ఆమె ఎవరు అని ఆసక్తిగా మారింది. ఆమె సాధారణ మహిళ కాదు, బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీకి చెందిన మోడల్.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: