లియోనెల్ మెస్సీ ఇండియా షెడ్యూల్ ఖరారు

Sunday, August 3, 2025 12:00 PM Sports
లియోనెల్ మెస్సీ ఇండియా షెడ్యూల్ ఖరారు

స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ భారత పర్యటన షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఆయన భారత్లో ఉండనున్నారు. ఆయన పర్యటనలో ప్రధానంగా కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ నగరాలు ఉన్నాయి. ఈ పర్యటనలో మెస్సీ తన అభిమానులను కలుసుకోవడం, యువ క్రీడాకారులకు మార్గదర్శనం చేయడం, తన విజయాలను పంచుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: