హాఫ్ మారథాన్ లో కర్నూలు వాసి సత్తా
Tuesday, August 26, 2025 06:44 AM Sports
హైదరాబాద్ లో జరిగిన హాఫ్ మారథాన్ రన్ లో కర్నూలు నగరానికి చెందిన హిమబిందు ప్రతిభకనబరిచారు. మూడు ప్రధాన ఫ్లైఓవర్ల మీదుగా 21 కిలోమీటర్ల పరుగును కేవలం 2 గంటల 53 నిమిషాల్లోనే పూర్తి చేశారు. హిమబిందు విజయంతో జిల్లాలోని క్రీడాభిమానులు, క్రీడాసంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హిమబిందు ప్రదర్శన నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని వారు అభినందించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)