Breaking: KKR కెప్టెన్ ప్రకటన
Monday, March 3, 2025 03:47 PM Sports

ఐపియల్ 2025 కోసం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ను ప్రకటించింది. ఈ ఏడాది ఐపీఎల్ లో తమ కెప్టెన్ గా అజింక్య రహానేను నియమించింది.
ఈ విషయాన్ని ఆ జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇక వైస్ కెప్టెన్ గా వెంకటేశ్ అయ్యర్ ను నియమించింది. గత ఏడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆ జట్టు కప్ కొట్టిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: