IPL 2025: చెన్నై చిత్తు.. KKR భారీ విజయం
Friday, April 11, 2025 10:32 PM Sports
-1744390962.jpeg)
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు చెన్నె వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నెపై కోల్కతా భారీ విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో చెన్నెపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నె 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేసింది. 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కత్తా కేవలం 10.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: