ఛాంపియన్స్ ట్రోఫీ: 25 ఏళ్ల ప్రతీకారంతో భారత్

Thursday, March 6, 2025 10:39 AM Sports
ఛాంపియన్స్ ట్రోఫీ: 25 ఏళ్ల ప్రతీకారంతో భారత్

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ ఫైనలు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఫైనల్ పోరు జరగనుంది. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ పై భారత్ కు అంత గొప్ప రికార్డులేమీ లేవు. ఆ జట్టుతో ఆడిన రెండు ఫైనల్స్లోనూ ఇండియా టీం ఓటమి చవిచూసింది.

గతంలో 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2021 వరల్డ్ టెస్టు క్రికెట్ ఫైనల్లో ఇరు జట్లు తలపడ్డాయి. రెండు సందర్భాల్లోనూ న్యూజిలాండ్ ఏ విజయం సాధించింది. మరోవైపు కివీస్ ఐసీసీ టోర్నీల్లో భారత్ తప్ప మిగతా జట్లతో ఆడిన నాలుగు ఫైనల్స్లోనూ ఓడిపోవడం గమనార్హం. భారత జట్టు మాత్రం 25 ఏళ్ల ప్రతీకారంతో ఉంది. ఈ ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంటుందో చూడాలి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: