Breaking: భారత్ ఘన విజయం
Saturday, June 28, 2025 10:17 PM Sports
ఇంగ్లాండ్ మహిళల అయిదు టీ20ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ విజయభేరి మోగించింది. 97 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 14.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటయ్యింది. నాట్ సీవర్ (66) మినహా ఎవరూ రాణించలేదు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
