భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్.. రెండో రోజు ఆటకు ఆటంకం

Saturday, June 21, 2025 03:04 PM Sports
భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్.. రెండో రోజు ఆటకు ఆటంకం

భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ సిరీస్ ల మ్యాచ్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ 359 పరుగులు చేసింది. అయితే రెండో రోజు ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండో రోజు కూడా భారత్ అద్భుతంగా రాణిస్తుందని అభిమానులు ఆనందంలో ఉన్న తరుణంలో... ఈ వార్త వారిని నిరాశ పరుస్తోంది. ఆకాశం ఈరోజు మేఘావృతంగానే ఉందని అధికారులు తెలిపారు.

సోఫియా అన్సారీ హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: