Breaking: భారత్ ఆలౌట్
Thursday, July 3, 2025 09:29 PM Sports
ఇంగ్లాండ్ తో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ గిల్ (269)ద్విశతకంతో జోరు చూపించాడు. జడేజా (89), జైస్వాల్ (87) రాణించారు. కేఎల్ రాహుల్ 2, కరుణ్ 31, పంత్ 25, నితీశ్ 1, సుందర్ 42, ఆకాశ్ 6, సిరాజ్ 8, ప్రసిద్ధ 5 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 3, వోక్స్, జోష్, రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్, స్టోక్స్, రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
