నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ చివరి టెస్టు

Thursday, July 31, 2025 07:05 AM Sports
నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ చివరి టెస్టు

అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి నుంచి చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. లండన్లోని ఓవెల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ మధ్యహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. దీంతో, చివరి టెస్టులో గెలిచి సిరీసు సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: